ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం – తెలంగాణ ప్రభుత్వం
*ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం – తెలంగాణ ప్రభుత్వం*తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 20, నవంబర్*తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రవేశపెట్టిన పథకం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం*. *రూ.5 లక్షల జీవిత బీమా* *పథకం ముఖ్య వివరాలు* * *బీమా మొత్తం: కుటుంబానికి రూ.5 లక్షలు*. * *అర్హత: తెలంగాణ రాష్ట్ర రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు*. * *వయస్సు: బీమా పొందే వ్యక్తికి 18–59 సంవత్సరాలు*. * *ఎవరికి వర్తిస్తుంది: కుటుంబంలో సంపాదించే ఒక వ్యక్తికి*. * *ప్రీమియం: బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది*. * *నామినీ: ఒకరు లేదా...