కొత్తూరు తండాలో ఆంజనేయ స్వామి మాలధారుల ఆధ్యాత్మిక సందడి

కొత్తూరు తండాలో ఆంజనేయ స్వామి మాలధారుల ఆధ్యాత్మిక సందడికొత్తూరు తండా (కారేపల్లి మండలం):కారేపల్లి మండలం చిన్నమడంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తూరు తండా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గ్రామంలోని సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామి మాలధారులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  కాషాయ వస్త్రాలు, మాలలు ధరించిన స్వాములు ఆలయ ప్రాంగణంలో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో స్వాములు బానోత్ రవీందర్, బానోత్ సురేష్, ఇస్లావత్ దేవరాజ్, బానోత్ రామ్ సింగ్, మెట్ల హేమంత్ కుమార్, లకావత్ మోహన్, ధరావత్ యశ్వంత్, ధరావత్ వినోద్ కుమార్, భానోత్ దీపక్, బానోత్ గౌతమ్, భుక్య వీరన్న మరియు మంగీలాల్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.  గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో,...