సభను విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు : నీలం మధు ముదిరాజ్.. నిన్న హెలిప్యాడ్ వద్ద సీఎంకి ఘనస్వాగతం పలికి ఆయనతో కలిసి పాదయాత్ర చేసిన నీలం..
సభను విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు : నీలం మధు ముదిరాజ్..నిన్న హెలిప్యాడ్ వద్ద సీఎంకి ఘనస్వాగతం పలికి ఆయనతో కలిసి పాదయాత్ర చేసిన నీలం..తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 20, నవంబర్ సిద్దిపేటలో గురువారం నిర్వహించిన భారీ బహిరంగ సభకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెలిప్యాడ్ వద్ద ఘనస్వాగతం పలికిన మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు. సభకు భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజల మధ్య సీఎం రేవంత్ రెడ్డితో కలిసి నీలం పాదయాత్ర చేసారు. ప్రజలకు అభివాదం చేస్తూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన...