గిరిజన చంచు పంటలకు తాగునీటి సౌకర్యం కల్పిస్తాం.
గిరిజన చంచు పంటలకు తాగునీటి సౌకర్యం కల్పిస్తాం. ఇంటింటికి 10 లీటర్ల క్యాం డబ్బాలతో సరఫరా చేస్తాం. సబ్ కలెక్టర్ సలోని చాబ్రా. తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (నవంబర్ 20): నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లోని నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలో నివసిస్తున్న చెంచు గిరిజన పంట లో నివసిస్తున్న ప్రజలకు త్రాగునీటికి ఇబ్బంది లేకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చబ్రా అధికారులను ఆదేశించారు. లెనోవా ప్రభావంతో వర్షపాతం తగ్గడం భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉన్నందున నీటి సమస్య ఏర్పడిందని నేడు శుక్రవారం నుంచి చెంచుపెంటల్లో...