పొన్కల్ లో భక్తిశ్రద్ధలతో హనుమాన్ మాల ధారణ.

 తెలంగాణ కెరటం మామడ  మామడ మండలంలోని పొన్కల్ గ్రామంలో శనివారం శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం హనుమాన్ స్వాముల మాలాధారణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కాంతు దాదాపు 8 మంది భక్తులకు హనుమాన్ మాలలు ధరింపజేశారు దీక్షను ప్రారంభించారు. మాలాధారణ కార్యక్రమంతో దేవాలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. భక్తుల రామనామ స్మరణలు, హనుమాన్ నామస్మరణలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.