ఏఐటియుసి 43వ జాతీయ మహాసభలు జయప్రదం చేయండి.
పల్లా దేవేందర్ రెడ్డి ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శితెలంగాణ కెరటం నల్గొండ జిల్లా ప్రతినిధి (నవంబర్ 21); ఈ నెల నవంబర్ 22 నుంచి 26 వరకు కర్ణాటక రాష్ట్రంలోనే బెంగళూరులో జరిగే ఏఐటియుసి 43వ జాతీయ మహాసభలు జయప్రదం చేయాలని ఏఐటియుసి రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కార్మిక హక్కుల కోసం నిరంతరం పోరాడే ఏఐటియుసి జాతీయ మహాసభల సందర్భంగా 22వ తేదీన భారీ కార్మిక ప్రదర్శన బహిరంగ సభ బెంగళూరులో జరుగుతుందని ఈ బహిరంగ సభకు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనీ జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో ఏర్పడ్డ మొట్టమొదటి కార్మిక...