సింగర్ నర్సిరెడ్డి క్షమాపణలు

సింగర్ నర్సిరెడ్డి క్షమాపణలు-------------------------- సింగర్ నల్గొండ నర్సిరెడ్డి కమ్యూనిస్టులపై గతంలో చేసిన వ్యాఖ్యల చుట్టూ జరుగుతున్న వివాదంపై ఆయన ఫేస్బుక్ వేధికగా స్పందించాడు. నర్సిరెడ్డి రాసిన పోస్టు ఈ కింది విధంగా ఉంది.  "అందరికీ నమస్తే  నేను మీ నర్సన్న నేను కష్టాన్ని నమ్ముకుని పాటను పట్టుకొని పైకి వచ్చినవాడిని హోటల్లో పని చేసి కారు డ్రైవర్ గా ఉండి శ్రామిక వర్గాల నుండి వచ్చిన్నవాడిని చిన్నప్పటి నుండి నాకు తెలిసిన పాట విప్లవమే గద్దరన్న గోరేటి వెంకన్న అన్న విమలక్క పాటలతో పాట నేర్చుకున్నా జనమే నా పాటను ఎత్తుకుంటే ఇక్కడిదాకా వచ్చినవాడిని ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితమే ఆయన దగ్గర పని చేస్తూఆయనకు ప్రత్యర్ధిగా వున్నలోకల్ పరిస్థితుల మీద ఏదో ఆవేశంలోఅప్పటి రచయితలు ఎవరో కలిపిన పదాలతో పాడిన అదే...