ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత బీమా భరోసా కల్పిస్తున్నాo.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 21):తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద అర్హులైన ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల జీవిత బీమా భరోసా కల్పిస్తున్నామని టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. అచ్చంపేట మండల పరిధిలోని నడింపల్లి గ్రామంలో చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యo అని అచ్చంపేట పట్టణం, అచ్చంపేట మండలం నడింపల్లి గ్రామంలో ఇందిరమ్మ...