రైతు కళ్లలో ఆనందం.. పేదవాడి ఇంట్లో సంతోషం.. ఇదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

నూతన చెక్ డాంలకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (నవంబర్ 21):నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలం అంబటిపల్లి గ్రామంలో శనివారం నూతన చెక్ డ్యామ్ భూమి పూజ మరియు నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, డిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రంగీనేని శ్రీనివాస్ రావు కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ వర్షపు నీటిని నిల్వ చేసి భూగర్భ జలాలు పెంచడానికి నూతన చెక్ డ్యామ్ నిర్మాణం. దీంతో...