దోన్కల్ గ్రామంలో చేయూత పింఛన్ పత్రాల అందజేత

 కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 21:నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం దోన్కల్ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన నూతన చేయూత పింఛను పత్రాలను అధికారులు ప్రజాప్రతినిధులు శనివారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రి సీతక్కకి బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం అనిల్ ఉప సర్పంచ్ భూమారెడ్డి గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వప్న వార్డ్ మెంబర్స్ మరియు దోన్కల్ కాంగ్రెస్ కార్యకర్తలు జిన్న అరుణ్ బాస మల్లికార్జున్ అలల రాజకుమార్ చింతకింది రవి గడ్డం సతీష్ అల్లెపు ముత్యం బాస...