కొక్కిరాల సురేఖ జన్మదినోత్సవం సందర్భంగా ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ.
చక్కగా చదవాలి.. ఉద్యోగం కొట్టాలి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్...... తెలంగాణ కెరటం మంచిర్యాల భ్యూరో రాం వేణు కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత ఎస్సై, కానిస్టేబుల్ కోచింగ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ట్రస్ట్ చైర్మన్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సతీమణి శ్రీమతి కొక్కిరాల సురేఖ జన్మదినోత్సవం సందర్భంగా మరికొంతమంది అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్ మాట్లాడుతూ, నిరుద్యోగ యువతకు పోలీస్ ఉద్యోగాలు సాధించేందుకు అవసరమైన నాణ్యమైన శిక్షణ, స్టడీ మెటీరియల్ అందించడం ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి ఎస్సై, కానిస్టేబుల్...