ఇందిరమ్మ జీవిత బీమా తో పేద కుటుంబాలకు భరోసా

5వ వార్డు కాంగ్రెస్ నాయకులు సింగపాగ అనిల్ కుమార్ సోలిపూర్ లో ఇందిరమ్మ కుటుంబ జీవితం భీమ దరఖాస్తుల స్వీకరణ షాద్నగర్ నవంబర్ 21( తెలంగాణ కెరటం)ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంతో కాంగ్రెస్ ప్రభుత్వం పేద కుటుంబాలకు భరోసా కల్పిస్తుందని 5వ వార్డు కాంగ్రెస్ నాయకులు సింగపాగ అనిల్ కుమార్ అన్నారు. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమాన్ని శనివారం 5వ వార్డు కౌన్సిలర్ భర్త సింగపాగ అనిల్ కుమార్ గ్రామ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా సీఎం...