పదేళ్లుగా అందని పెన్షన్‌కు మోక్షం.. పోలేపల్లి వరలక్ష్మికి పెన్షన్ మంజూరు!
రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి – మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా, బుగ్గారం:గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పెన్షన్ కోసం ఎదురుచూసిన పోలేపల్లి వరలక్ష్మికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి సహకారంతో ఈరోజు పెన్షన్ మంజూరైంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.బుగ్గారం ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభంప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ధర్మపురి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బుగ్గారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పీఏసీఎస్...