ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చొరవ – విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులే లక్ష్యం.... ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్...
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చొరవ – విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులే లక్ష్యం.... ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్....... తెలంగాణ కెరటం మంచిర్యాల భ్యూరో ఛీఫ్ రాం వేణు ..........మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 20వ డివిజన్లో ఉన్న ఎ.సి.సి లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావ్ సందర్శించారు.ఈరోజు మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులతో మాట్లాడి, విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, పాఠశాలలో ఉన్న మౌలిక వసతులు, వాటి అవసరాలు మరియు సమస్యలను అడిగి తెలుసుకుని తక్షణమే ఎమ్మెల్యే విద్యార్ధులకు...