కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట డివిజన్
సంక్షేమ పథకాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్న తీరును చూసి "ఇందిరమ్మ" ఆత్మ కూడా క్షోభిస్తుంది: బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ రిపోర్టర్ సతీష్ (తెలంగాణ కెరటం)తెలంగాణ ప్రజలను మరో మారు మోసం చేస్తూ "ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం" పేరుతో ప్రారంభించిన బీమా పథకం అమలు తీరుపై బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ మీడియా సమావేశంలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.ఉన్న బీమా పథకాలను అమలు చేయలేక తెలంగాణ రైతాంగం తో పాటు కల్లుగీత, మత్స్యకారులు, గౌడన్న, నేతన్న, కార్మికులతో పాటు అన్ని వర్గాల ప్రజలను మరో మారు కాంగ్రెస్ ప్రభుత్వంమోసం చేస్తుంది. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను...