మైనింగ్ టెండర్లతో దళితుల భూములకు రక్షణ కరువు
తెలంగాణ కెరటం మెదక్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ మైనింగ్ పేరుతో దళితుల భూములను కొల్లగొడుతున్న వైనాన్ని జిల్లా కలెక్టర్కు శనివారం రోజున వినతిపత్రం అందజేశారు. రామాయంపేట మండలంలోని సర్వేనెంబర్ 1421 లో దళితులు గత 30 సంవత్సరాల నుండి సాగు చేస్తూ పంట పండిస్తున్న ప్రభుత్వం ద్వారా పట్టాలు సర్టిఫికెట్లు వన్ బీ లు ఉన్న ఈ భూములలో పేస్ వన్ టు పేరుతో టెండర్లు వేయించి మైనింగ్ కు అనుమతులు ఇవ్వడం జరిగింది. అలాగే మైనింగ్ జరిగే ప్రాంతంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు కూడా నడుస్తున్నాయి స్కూలుకు కేవలం 200 మీటర్ల దూరంలో ఉన్న దళితుల భూములలో...