వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో తులసి బృందా సహిత నారాయణ కళ్యాణోత్సవం

వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో తులసి బృందా సహిత నారాయణ కళ్యాణోత్సవం తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 21: కామారెడ్డి మండలం ఉగ్రవాయి గ్రామ శివారులో గల శ్రీశిరిడి సాయి ప్రేమ మందిరంలో వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో కార్తీక మాస చిలుకు ద్వాదశిని పురస్కరించుకొని శ్రీ తులసి బృంద సహిత ధాత్రి నారాయణ కళ్యాణం మహోత్సవం ఎంతో అత్యంత వైభవంగా కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ మాట్లాడుతూ కార్తీక మాసంలో ముఖ్యంగా చిలుకు ద్వాదశి రోజు తులసి బృందా సహిత నారాయణ తులసి...