బండి సంజయ్ మహా పాదయాత్రను విజయవంతం చేద్దాం

మేడిపల్లి బిజెపి మండల అధ్యక్షులు చిట్యాల సురేష్ తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 21 : కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చేపట్టిన మహా పాదయాత్రను విజయవంతం చేయాలని బిజెపి మేడిపల్లి మండల అధ్యక్షులు చిట్యాల సురేష్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ (ఎస్ఐఆర్) ఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో అవాస్తవాలను ప్రచారం చేస్తూ, భయాందోళనలు సృష్టిస్తున్న నేపథ్యంలో, సర్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, వాస్తవాలను తెలియజేసి, ప్రజల్లో విశ్వాసం నింపేందుకు బండి సంజయ్ కుమార్ ఈ నెల 23,వ తేదీన కరీంనగర్‌లో మహా పాదయాత్ర నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ పాదయాత్రకు భారతీయ జనతా పార్టీ...