రైతు లకు సర్వే మ్యాప్ తో భూదార్ కార్డు

 తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 21నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో భూ భారతి రీ సర్వే పూర్తయి నోటీసులపై గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మార్వో అనిరుద్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ గ్రామంలో సర్వే పూర్తి చేయడం జరిగింది ప్రతి ఒక్క రైతుకు అతి త్వరలో సర్వే మ్యాప్ తో భూధార్ కార్డు ఇవ్వడం జరుగుతుందని తెలుపడం జరిగింది . ఏవైనా అభ్యంతరాలు ఉంటే మా దృష్టికి తేవాలని తెలిపారు . ఈ కార్యక్రమంలో వేల్పూర్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి, ఉప సర్పంచ్ కృష్ణారెడ్డి,సర్వేయర్ తులసిరామ్, జిపిఓ లు...