పేదరికం లో మెరిసిన హైకోర్టు న్యాయవాది

తెలంగాణ కెరటం 21 నవంబర్ తాడ్వాయి హైకోర్టు న్యాయవాదిగా ప్రమాణ స్వీకారం చేసిన విద్యార్థి నాయకుడు భూంపల్లి రవితేజ.ఎర్రపహాడ్ గ్రామం నుంచి హైకోర్టు వరకు కష్టాలను అధిగమించి న్యాయవాదిగా కొత్త ప్రస్థానంపేదరికం చదువుకు అడ్డంకి కాదని, పట్టుదలతో కృషి చేస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని విద్యార్థి నాయకుడు భూంపల్లి రవితేజ నిరూపించారు. తెలంగాణలోని ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన రైతు కుటుంబంలో బాలరాజ్–గంగమణి దంపతుల పెద్ద కుమారుడైన రవితేజ హైకోర్టు న్యాయవాదిగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ, విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటూ, నేడు న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించడం పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.విద్యార్థి ఉద్యమాల నుంచి న్యాయస్థానం వరకువిద్యార్థి నాయకుడిగా రవితేజ ఎన్నో...