యువత మత్తుకు దూరంగా ఉండాలి. కల్వకుర్తి అబ్కారీ ఎస్.ఐ చాంద్ బి..
జాతీయ యువజన అవార్డు గ్రహిత శివ కుమార్... తెలంగాణ కెరటం కల్వకుర్తి నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 21కల్వకుర్తి పట్టణానికి చెందిన స్వామివివేకానంద సేవ బృందం, మై భారత్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో *నషా ముక్త్ భారత్ యూత్ పార్లమెంట్* కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు నషా ముక్త్ యువ అంశం పై ఉపన్యాస పోటీల పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే డ్రగ్స్, మద్యం వల్ల కలిగే నష్టల పై అవగహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కల్వకుర్తి ఎక్స్సైజ్ శాఖ ఎస్ఐ చాంద్ బి గారు హాజరయ్యారు. చాంద్ బి గారు మాట్లాడుతూ యువత చిన్న వయస్సు లోనే...