ప్యాక్స్ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 21 : రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు ప్యాక్స్ ఆధ్వర్యంలో తక్కళ్లపెల్లి, పెగ్గర్ల, చింతకుంట, రాజారాం తండా గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిరికొండ, భూషణ్ రావుపేట్ సింగిల్ విండో ఛైర్మన్లు ఎండీ ముబీన్ గడ్డం స్వామిరెడ్డి, మార్కెట్ కమిటీ చెర్మైన్ పుండ్ర నారాయణరెడ్డిలు శనివారం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలను దళారుల వద్ద అమ్మి నష్టపోవద్దని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సరైన ధర లబిస్తుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్...