మహా పాదయాత్ర సన్నాహక సమావేశం మల్యాల
మల్యాల మండలం 21 : ప్రతినిధి బి. రఘుకేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో నిర్వహించనున్న మహా పాదయాత్ర కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనుంది.ఈ మహా పాదయాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నవీన్ గారు విచ్చేస్తున్న నేపథ్యంలో, పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా, ఈరోజు భారతీయ జనతా పార్టీ మల్యాల మండల శాఖ ఆధ్వర్యంలో మల్యాల మండల కేంద్రంలోని శ్రీ మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ లో మహా పాదయాత్ర సన్నాహక...