లక్ష్మి పూజలో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం
లక్ష్మి పూజలో పాల్గొన్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై.నరోత్తం 20-11-2026 రాత్రి జహీరాబాద్ పట్టణంలో జరిగిన న్యాల్ కల్ మండలం గుంజెట్టి గ్రామ సర్పంచ్ దేశెట్టి పాటిల్ గారి జె.కె.కన్స ట్రక్షన్స్, బుల్దర్స్,కాంట్రాక్టర్స్ కార్యాలయం లో జరిగిన లక్ష్మి పూజలో ఎస్సి కార్పొరేషన్ మాజీ చేర్మెన్ వై. నరోత్తం గారు పాల్గొన్నారు,ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకు లు నామారవికిరణ్,యం. మల్లేషం,చెంగల్ జైపాల్,సి.సంఘమేశ్వర్, తదితరులు పాల్గొన్నారు