శ్రీపతిపల్లిలో ఇందిరమ్మ జీవిత బీమా నమోదు కార్యక్రమం

తెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా నవంబర్ 22చిల్పూర్ మండలంలోని శ్రీపతిపల్లీ గ్రామంలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ జీవితబీమా నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో చిల్పూర్ మండల ఎంపిఓ, గ్రామ సర్పంచ్ కర్ణాకర్, ముదిరాజ్ వార్డు సభ్యులు కార్యదర్శి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.