బీజేపీ మహా పాదయాత్రను విజయవంతం చేయాలి సన్నాహక సమావేశంలో నాయకుల పిలుపు
దుబ్బాకప్రతినిధి, నవంబర్ 22,(తెలంగాణ కెరటం)ఈ నెల 25వ తేదీన సిద్దిపేట పట్టణంలో నిర్వహించనున్న బీజేపీ మహా పాదయాత్రకు మాజీ జాతీయ అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు జె.పి. నడ్డా ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆదేశాల మేరకు దుబ్బాక మున్సిపల్ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీజేపీ మహా పాదయాత్ర కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేస్తూ మహా పాదయాత్రను విజయవంతం చేయాలని సూచించారు.ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబటి బాలేష్ గౌడ్, ముఖ్య అతిథిగా...