నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

దుబ్బాకప్రతినిధి,తొగుట:నవంబర్దు 22,(తెలంగాణ కెరటం)దుబ్బాక ఆత్మ కమిటీ చైర్మన్, తోగుట మాజీ ఎంపీపీ, లింగాపూర్ సర్పంచ్ గాంధారి లతా నరేందర్ రెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు.అంతకు ముందు తొగుట మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన యాటెల్లి యాదమ్మ–కనకయ్యల కుమారుడు అజయ్ కుమార్ - సాయి ప్రియల వివాహం సిద్దిపేటలోని సీసీ గార్డెన్‌లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు కలిసి జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ బక్కి వెంకటయ్య, తోగుట...