పంట నష్టంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం దారుణం
పంట నష్టంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం దారుణంచలో ఢిల్లీ’కి సంపూర్ణ మద్దతు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ జిల్లా కార్య దర్శి నున్నా నాగేశ్వరరావుఖమ్మం, నవంబర్ 22 : రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండి, ఇప్పటికే 360కి పైగా మండలాల్లో కరువు పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా అంచనా వేసి ప్రకటించినప్పటికీ, కరువు వల్ల నష్టపోయిన రైతులను, ప్రజలను ఆదుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మండిపడ్డారు. ఆదివారం సిపిఐ ( ఎం ) ఖమ్మం జిల్లా కార్యాలయం సుందరయ్య భవన్ లో జరిగిన విలేకరుల...