ఘనంగా దుబ్బాక మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు
దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 21,(తెలంగాణ కెరటం)దుబ్బాక మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు తెలంగాణ మోడల్ స్కూల్ లచ్చపేట లో నిర్వహించినట్లు జీవివి కన్వీనర్ పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్ బుచ్చిబాబు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దుబ్బాక టి. చక్రపాణి డిసిఇబి సెక్రెటరీ సిద్దిపేట మరియు విశిష్ట అతిధులు బి రవీందర్ ధర్మాజీపేట కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు , కె .సంజీవ , వి .తిరుపతి లచ్చపేట, రామక్కపేట గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు విచ్చేయడం జరిగింది. శనివారం తెలంగాణ మోడల్ స్కూల్ లచ్చపేట లో చెకుముకి టాలెంట్ సంబరాలు ఉదయం: 11 గంటల నుండి 12 గంటల వరకు 8వ, 9వ,10వ తరగతుల ఆంగ్ల మాధ్యం మండలం నుండి...