ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి మున్సిపల్ అభివృద్ధి చేయాలని డిమాండ్ చేసిన బీసీ మహిళ జిల్లా అధ్యక్షురాలు బాజా లలిత

ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి మున్సిపల్ అభివృద్ధి చేయాలని డిమాండ్ చేసిన బీసీ మహిళ జిల్లా అధ్యక్షురాలు బాజా లలిత .తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 22: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బిసి మహిళా జిల్లా అధ్యక్షురాలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాజా లలిత మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాల అవుతున్న కామారెడ్డి మున్సిపల్ అభివృద్ధి చేయడం లేదని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి మున్సిపల్ పరిధిలోకి జి. ఆర్ కాలనీలోకి వచ్చి వరదల ప్రాంతంలో కొట్టుకపోయినటువంటి డివైడర్స్ చూడడం జరిగిందని, సంవత్సరం గడుస్తున్న ఇంతవరకు తట్టడే మొరంబోసిన పాపాన...