జోగిపేటలో మెఘా హాస్పిటల్ ప్రారంభం
అందోల్ నియోజకవర్గ ప్రజలకు ఆధునిక వైద్య సేవలుఅందుబాటులోకి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా ప్రారంభోత్సవం తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 22, నవంబర్ అందోల్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన, నాణ్యమైన ఆధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో జోగిపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెఘా హాస్పిటల్‌ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నవంబర్ 22న ప్రారంభించారు.అందోల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో అన్ని ఆధునిక వైద్య సదుపాయాలతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు యాజమాన్యం వెల్లడించింది. ఆసుపత్రిలో లాపరోస్కోపిక్ సర్జరీలు, ఆర్థోపెడిక్స్, ఇన్ఫెర్టిలిటీ, రేడియాలజీ,...