పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్

పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్తెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా నవంబర్ 23 హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని రాపాకపల్లి గ్రామంలో అప్పుడే పుట్టిన పిల్లలనుండి ఐదు సంవత్సరముల లోపు పిల్లల వరకు చేపట్టే పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రపాకపల్లి గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ జయేందర్ ప్రారంభించారు.