గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు..
వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు నూతన రీడింగ్ రూమ్ ను ప్రారంభించిన నర్సింగరావు తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 22 : గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాల అని, మానవునికి తెలివితేటలు, బ్రతుకుతెరువు, సమాజాభివృద్ధి సామాజిక సేవలు, తెలియజేయుటకు గ్రంధాలయాలు మార్గదర్శకం అని, వెలమ సంక్షేమ కార్పొరేషన్ మొట్టమొదటి చైర్మన్, జువ్వాడి నర్సింగరావు అన్నారు. ఆదివారం కోరుట్ల పట్టణంలోని సి.ప్రభాకర్ భవన్ అంతస్తుపై ఎస్డిఎఫ్ నిధుల నుంచి రూ.04 లక్షలు కేటాయించి, నిర్మించిన నూతన అధ్యయన కేంద్రం (రీడింగ్ రూమ్)ను జువ్వాడి నర్సింగరావు, సిపిఐ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డితో కలిసి ఆదివారం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జాతీయ ఉద్యమంలో...