వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు) ఆధ్వర్యంలో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం –
వైస్ చైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు) ఆధ్వర్యంలో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం – తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 22, నవంబర్,చిన్నారులకు రెండు చుక్కల పోలియో మందుల పంపిణీ!ఆందోల్–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని 15, 16, 17వ వార్డులలో ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఐదు సంవత్సరాల లోపు చిన్నారులందరికీ పోలియో వ్యాధి నుంచి రక్షణ కల్పించేందుకు రెండు చుక్కల పోలియో మందులు వేయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు) గారు పాల్గొని, తల్లిదండ్రులు తమ ఐదు సంవత్సరాల లోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా రెండు చుక్కల పోలియో మందులు వేయించాలని కోరారు. పోలియో...