చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసిన జిల్లా కలెక్టర్
చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసిన జిల్లా కలెక్టర్ తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 22, నవంబర్పోలియో రహిత సమాజం కోసం ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయాలిసంగారెడ్డి, నవంబర్ 22:- చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు, పోలియో వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు వచ్చి పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి పట్టణంలోని ఇందిరానగర్ పీహెచ్సీ, పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలియో శిబిరాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా...