లక్ష్మణ రేఖ దాటి మాట్లాడిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు వచ్చాయి.

నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి. తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 22 ):లక్ష్మీ రేఖ దాటి మాట్లాడిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు అందాయని నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి అన్నారు ఆదివారం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం లో ఎంపీ డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ ఏర్పాటు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనురాధ రెడ్డి,ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడంపై నాకు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈనెల 26వ తేదీన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట...