భువనగిరిలో ఇందిరమ్మ జీవిత బీమా పై అవగాహన సదస్సు

- ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని చైర్మన్తంగాళ్ళ పల్లి శ్రీవాణి రవి కుమార్ పిలుపుభువనగిరి, నవంబర్ 20 భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని 18 మరియు 35వ వార్డుల్లో ఇందిరమ్మ జీవిత బీమా పథకంపై అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది.18వ వార్డు కౌన్సిలర్ ఆధ్వర్యంలో, మున్సిపల్ చైర్మన్ శ్రీమతి తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా చైర్మన్ తంగాళ్ళ పల్లి శ్రీవాణి రవి కుమార్ మాట్లాడుతూ...ఈ పథకం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో వచ్చిన గొప్ప పథకం. ప్రతి కుటుంబంలో ఒకరికి రూ. 5 లక్షల బీమా ప్రభుత్వమే ఉచితంగా కల్పిస్తోంది. మీరు ఒక్క రూపాయి కట్టాల్సిన...