23వ తేదీన మ్.స్.ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా సదస్సును జయప్రదం చేద్దాం
23వ తేదీన మ్.స్.ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా సదస్సును జయప్రదం చేద్దాం బిర్రు మహేందర్ మాదిగభువనగిరి: ఈ నెల 23వ తేదీన భువనగిరి పట్టణంలోని ఎ.ర్ గార్డెన్స్‌లో నిర్వహించనున్న మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (మ్.స్.ఎఫ్ ) యాదాద్రి భువనగిరి జిల్లా సదస్సును విజయవంతం చేయాలని బిర్రు మహేందర్ మాదిగమ్.ర్.పి.స్ –మ్.స్.ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా ఇంచార్జ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈరోజు చౌలక్య గ్రాండ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఎస్సీ వర్గీకరణ సాధన కోసం మ్.ర్.పి.స్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ చేసిన పోరాటం మారవరనిది అని అన్నారు. ఎన్నో వ్యయప్రయాసలు, కష్టాలు, కన్నీళ్లను ఎదుర్కొంటూ 32 సంవత్సరాలకు పైగా వెన్ను...