పురాతన రాత పత్రాలు మన భవిష్యత్తుకు మార్గదర్శకాలు

రాష్ట్ర విశ్రాంత పురావస్తు అధికారి మల్లం వీరేంద్ర పురాతన రాత పత్రాలు మానవ జీవన భవిష్యత్తుకు మార్గదర్శకాల వంటివని వాటిని పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యం అని ఇతిహాస సంకలన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లం వీరేంద్ర తెలిపారు.ఇతిహాస సంకలన సమితి ఇందూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రోజు సాయంత్రం నుండి రాత్రి వరకు నగరంలోని ప్రగతి నగర్ లో గల మాధవ సేవా సమితి కార్యాలయంలో నిర్వహించిన రాతప్రతుల అవగాహన సదస్సు కార్య క్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన ఆయన మాట్లాడు తూ "మనందరం వాడుక భాషలో మాట్లాడుకునే రాత రాసిన వాడు బ్రహ్మ అనే పదం నుంచి మొదలుపెట్టిదే నని...