ముఖ్యమంత్రి పర్యటనకు మద్దిమడుగులో ముమ్మర ఏర్పాట్లు.

పరిశీలిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ. తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 23):ఈనెల 26వ తేదీన పదర మండలం మద్దిమడుగుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి విచ్చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను సోమవారం టీపీసీసీ ఉపాధ్యక్షులు, డిసిసి అధ్యక్షులు,ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ రాష్ట్ర మంత్రివర్యులు అల్డురీ లక్ష్మణ్ కుమార్, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం , ఎమ్మెల్సీలు శంకర్ నాయక్ , బెల్లయ్య నాయక్ , జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ మరియు ఉన్నతాధికారులతో...