23వ వార్డులో మేదర్ బస్తి UPS పాఠశాల ఆవరణలో ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం.....
23వ వార్డులో మేదర్ బస్తి UPS పాఠశాల ఆవరణలో ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం.....తెలంగాణ కెరటం మంచిర్యాల బ్యూరో చీఫ్ రాం వేణు.మంచిర్యాల...చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు, మందమర్రి మున్సిపాలిటీ 23వ వార్డు మేదర్ బస్తిలోని UPS పాఠశాల ఆవరణలో ఇందిరమ్మ బీమా పథకాన్ని ఘనంగా ప్రారంభించారు.ఈ పథకం ద్వారా 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించడం జరుగుతుందని.ప్రజల భద్రత, సంక్షేమమే లక్ష్యంగా ప్రతి అర్హత గల కుటుంబానికి భరోసా కల్పిస్తున్న ప్రజా ప్రభుత్వం అని కాంగ్రెస్ సినియర్ నాయకుడు ఎర్ర రాజు...