కుమ్మరి మురళిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
కుమ్మరి మురళిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తెలంగాణ కెరటం రామారెడ్డి,నవంబర్ 23: రామారెడ్డి మండలం అన్నారం గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కుమ్మరి మురళి అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలుసుకున్న కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ ఆయన స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా మురళి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజా జీవితంలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు.