తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా,బార్ కౌన్సిల్ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుండి ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా ముందుకు వస్తున్న కొల్లి సత్యనారాయణ ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఎ.ఐ.ఎల్.యు ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా,బార్ కౌన్సిల్ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.విద్యార్థి ఉద్యమాల నుంచి ప్రజా సమస్యలపై పనిచేసిన నేపథ్యంతో న్యాయవాదుల సమస్యలపై పోరాట అనుభవం.వివిధ ప్రజా సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా పీడీఎఫ్ తరఫున పోటీ చేస్తున్నారు..1. నిరుద్యోగ సమస్య రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను గుర్తించి, పారదర్శకంగా భర్తీ చేయడం కోసం పోరాటాలు కొనసాగిస్తానని.2. ఉద్యోగ నియామకాలు:నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, నియామక ప్రక్రియలో జాప్యాన్ని నివారించడం కోసం శాసనమండలి వేదికగా పోరాడుతానని తెలియజేస్తున్నారు.3. ప్రైవేట్ ఉద్యోగుల సమస్యలు: ప్రైవేట్...