వైభవంగా శ్రీ వేంకటేశ్వర స్వామి డోలోత్సవం
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 23 : కోరుట్ల మండలం వెంకటాపూర్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా అర్చకులు వెంకటరమణ వైధిక నిర్వహణలో సోమవారం డోలోత్సవం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో విక్రమ్, ఆలయ చైర్మన్ బర్కాం నర్సయ్య, గ్రామ సర్పంచ్ ధ్యాగ గంగాధర్, ధర్మకర్తలు శ్రీమతి ఏనుగందుల వనజ - రమేష్, పచ్చిమట్టల గంగాధర్ గౌడ్, గండ్ర వెంకట గోపాల్ రావు, ధ్యాగ రాజరెడ్డి, పిట్టల రమేష్, నూతీపెల్లి మధు, మాజీ ఎంపీపీ తోట నారాయణ, మాజీ ఉప సర్పంచ్ విఠల్ రవీందర్ రెడ్డి, సిబ్బంది పెడివేల్లి నర్సయ్య, శివ కేశవ్, రాజేందర్, గంగాధర్, భక్తులు,...