ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలి
ప్రతి కేంద్రంలో రోజుకు 150కి పైగా దరఖాస్తులు నమోదు చేయాలిపన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలిభవన నిర్మాణ అనుమతులకు ముందు క్షేత్రస్థాయిలో సెట్బ్యాక్ల పరిశీలన తప్పనిసరిబల్దియా కమిషనర్ టి.వెంకన్నహన్మకొండ :ప్రతినిధి తెలంగాణ కెరటం నవంబర్ ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా చేపట్టి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. ప్రతి కేంద్రంలో రోజుకు కనీసం 150కి పైగా దరఖాస్తులు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు, పన్నుల వసూళ్లు, తాగునీటి సరఫరా, భవన నిర్మాణ అనుమతుల పురోగతిపై అధికారులతో కమిషనర్ సమీక్ష నిర్వహించి పలు సూచనలు...