భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ సమీపంలో మానవ పుర్రెలు, ఎముకల అవశేషాలు

భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ సమీపంలో మానవ పుర్రెలు, ఎముకల అవశేషాలు – సమగ్ర విచారణకు బీజేపీ–బీజేవైఎం డిమాండ్భువనగిరి:భువనగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మార్చురీ సమీపంలో కాలిన స్థితిలో కనిపించిన మానవ పుర్రెలు, ఎముకల అవశేషాల ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ బీజేపీ–బీజేవైఎం భువనగిరి పట్టణ కమిటీల ఆధ్వర్యంలో 23-11-2026న జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణి ద్వారా వినతిపత్రం సమర్పించారు.ఈ ఘటనను 18-11-2026న బీజేపీ భువనగిరి పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం గారు స్వయంగా సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను కలిసి వివరణ కోరగా, అవి మెడికల్ కళాశాల ల్యాబ్‌కు చెందిన పాత బోధనా నమూనాలని ఆయన తెలిపినట్లు ప్రతినిధులు...