డిఎస్సీ నోటిఫికేషన్ ను వెంటనే విడుదల చేయాలి

కోరుట్ల పట్టణ బిజెపి అధ్యక్షుడు కస్తూరి లక్ష్మీనారాయణ తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 23 : వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు వెంటనే డిఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేయాలని కోరుట్ల పట్టణ బిజెపి అధ్యక్షుడు కస్తూరి లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 16 వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, రాష్ట్రంలో 1.10 లక్షల మంది డీఎడ్ అభ్యర్థులు, 2.40 లక్షల మంది బీఈడీ అభ్యర్థులు ఉన్నారనీ, మొత్తం 3.50 లక్షల మంది అభ్యర్థులు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకు సుమారు మూడు...