మానవ సేవ మాధవ సేవ ఆచరించి ప్రభోదించిన బాబా
మానవ సేవ మాధవ సేవ ఆచరించి ప్రభోదించిన బాబాపలుస శంకర్ గౌడ్ ట్టపర్తి సత్య సాయి బాబా 101వ జయంతి వేడుకలు - వనపర్తిపుట్టపర్తి శ్రీ సత్య సాయి బాబా 101వ జయంతి సందర్భంగా వనపర్తిలో ఘనంగా జయంతి వేడుకలు జరిగాయి.ఈ వేడుకల్లో సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ పాల్గొన్నారు.పలుస శంకర్ గౌడ్ మాట్లాడుతూ సాయి బాబా గొప్పతనాన్ని కొనియాడారు."మానవ సేవే మాధవ సేవ" అని సత్య సాయి బాబా ప్రభోదించారని ఆయన గుర్తుచేశారు.సాయి బాబా కేవలం చెప్పడమే కాదు, స్వయంగా ఆచరించి చూపారని శంకర్ గౌడ్ అన్నారు.సత్య సాయి సేవా మార్గాన్ని మనమందరం ఆచరించాలని ఆయన పిలుపునిచ్చారు.విద్యా...