మాహనీయుల స్ఫూర్తి వేదిక రాష్ట్ర చైర్మన్

   మాహనీయుల స్ఫూర్తి వేదిక          రాష్ట్ర చైర్మన్      ప్రజావాగ్గేయకారుడు         రాజారాం ప్రకాష్      వీరనారి ఝల్కారీ బాయిఝాన్సీ పోరాట యోధురాలు ఝల్కారీబాయి బ్రిటిష్ వారిని గడగడలాడించిన యోధురాలు  దుర్గా వాహిని సంస్థాపకులు ఝల్కారిబాయిఆదివారం(22.11.2026) రోజువనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో వీరనారి ఝల్కారీ బాయి 197వ జయంతిని మహనీయుల స్ఫూర్తివేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు  మహనీయుల స్ఫూర్తి వేదిక రాష్ట్ర చైర్మన్  ప్రజావాగ్గేయకారుడురాజారాంప్రకాష్ మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్రం కావాలని పోరాటం కొనసాగించినటువంటి ధీరవనిత ఝల్కారీబాయి   ఝాన్సీ లక్ష్మీబాయి రాజ్యంలో మహిళా సైన్యాధ్యక్షురాలుగా సేవలందించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినది ఝల్కారీబాయి . 1857 సిపాయిల తిరుగుబాటులో ముఖ్యపాత్ర పోషించి ఝాన్సీ ప్రాంతాన్ని రక్షించిన వీరవనిత...