న్యాయవాదుల ఆరోగ్య బీమా కార్డుల సవరణలు, కుటుంబ సభ్యుల పేర్ల చేర్పునకు మెడ్సేవా హామీ
న్యాయవాదుల ఆరోగ్య బీమా కార్డుల సవరణలు, కుటుంబ సభ్యుల పేర్ల చేర్పునకు మెడ్సేవా హామీ ఖమ్మం, నవంబర్ 24 (తెలంగాణ కెరటం ):ఫెడరేషన్ ఆఫ్ లీగల్ ప్రొఫెషనల్స్ అధ్యక్షులు దిలీప్ చౌదరి తాళ్లూరి, రంగారెడ్డి కోర్టుల న్యాయవాది, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ శశికాంత్ మధుపు కలిసి న్యూఢిల్లీలోని మెడ్సేవా హెల్త్ ఇన్సూరెన్స్ TPA లిమిటెడ్ కార్యాలయాన్ని సందర్శించి, తెలంగాణ అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని న్యాయవాదుల ఆరోగ్య బీమా కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల చేర్పు, తప్పుల సవరణలు తదితర అంశాలపై అధికారులకు వినతిపత్రం సమర్పించారు.దీనిపై సానుకూలంగా స్పందించిన మెడ్సేవా ఆపరేషన్స్ హెడ్, పిల్లల పేర్లను పాలసీ మధ్యంతర కాలంలో చేర్చుకోవచ్చని, జీవిత...